अर्थ : వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం
उदाहरण :
కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది
पर्यायवाची : క్షీణించు, తిను, నశించు, మ్రింగివేయు
अन्य भाषाओं में अनुवाद :
चिंता,बीमारी आदि से शरीर पर कुप्रभाव पड़ना या किसी की मृत्यु होना।
बहू की मृत्यु के बाद ही माँ को चिंता खा गई।अर्थ : శరీరం ఎక్కువ మెలి లేదా ఒత్తిడివలన కలుగు బాధ
उदाहरण :
చలి జ్వరం మొదలైనవాటివలన శరీరం కృంగిపోతుంది
पर्यायवाची : కుంగిపోవు
अन्य भाषाओं में अनुवाद :