सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఆపదలో ఉన్నపుడు సహాయం కొరకు గట్టిగా అరవడం
उदाहरण : మహిళ న్యాయం చేయాలని రాజుకు గావుకేక విన్నవించింది.
पर्यायवाची : గావుకేక, బొబ్బ
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
अपनी रक्षा के लिए किसी को चिल्ला कर बुलाने की क्रिया।
अर्थ : గట్టిగా ఎవరినైనా పిలుచుట.
उदाहरण : యజమాని పిలుపు విని పనివాడు హడావిడిగా వచ్చాడు.
पर्यायवाची : పిలుపు
वह ज़ोर का शब्द जो किसी को पुकारने के लिए किया जाय।
अर्थ : ఎవరినైనా పిలవడానికి చేసే పని
उदाहरण : నా కేక వినగానే అతను గదిలో నుండి బయటికి వచ్చాడు.
पर्यायवाची : అరుపు, పిలవడం, పిలుపు
किसी को बुलाने या पुकारने का काम।
इंस्टॉल करें