अर्थ : స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్రదినోత్సవం రోజున ప్రముఖులు ఎగురవేసేది
उदाहरण :
భారతదేశపు జాతీయజెండా మధ్యలో చక్రం గుర్తుఉంది.
पर्यायवाची : జండా, జెండా, త్రివర్ణపతాకం, ధ్వజం, పతాకం, బావుటా
अन्य भाषाओं में अनुवाद :
Emblem usually consisting of a rectangular piece of cloth of distinctive design.
flag