अर्थ : నోటి లోపల నాలుకకు పై భాగం వుండేది
उदाहरण :
రాముకి కొండనాలుక వాపు వచ్చింది.
पर्यायवाची : చిరునాలుక
अन्य भाषाओं में अनुवाद :
The upper surface of the mouth that separates the oral and nasal cavities.
palate, roof of the mouthअर्थ : నోటిలోపల నాలుకకు పైభాగంలో అంగిట్లోవుండే చిన్ననాలుక.
उदाहरण :
కొండనాలుక పెరుగుట వలన అతనికి తినడం_త్రాగడం కష్టంగా ఉంది.
पर्यायवाची : అంగిటిముల్లు, ఘంటిక, చిరునాలుక
अन्य भाषाओं में अनुवाद :
A small pendant fleshy lobe at the back of the soft palate.
uvula