अर्थ : అతి తక్కువ పరిమాణం.
उदाहरण :
మురళి ప్రతి ఆహారపదార్థాలను కొంచెంగా రుచి చూశాడు.
पर्यायवाची : అత్యల్పంగా, కొంచెంగా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పరిమాణములో కొద్దిగా అని, చెప్పుటకుపయోగించే ప్రత్యయం.
उदाहरण :
తమరి పని కొంత మిగిలి ఉంది.
पर्यायवाची : ఇంచుక, ఇసుమంత, కొంచెం, కొంత, గోరంత, తుచ్ఛం
अन्य भाषाओं में अनुवाद :
To a small degree or extent.
His arguments were somewhat self-contradictory.अर्थ : చాలా తక్కువ లేక తక్కువ మోతాదులో
उदाहरण :
నాకు తనపై కొంచెం కూడా నమ్మకం లేదు.
पर्यायवाची : కొంచెం
अन्य भाषाओं में अनुवाद :