अर्थ : చిన్న మొక్కలకు వుండే శాఖలు
उदाहरण :
పిల్లవాడు చెట్టుకాడలను తుంచుతున్నాడు.
पर्यायवाची : కాడ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చెట్టులో అటు ఇటు పెరిగే భాగాలు
उदाहरण :
పిల్లలు మామిడి చెట్టు కొమ్మలపైన ఊగుతున్నారు
पर्यायवाची : పల్లవాధారం, శాఖ, సురిగ
अन्य भाषाओं में अनुवाद :