अर्थ : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
उदाहरण :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
अन्य भाषाओं में अनुवाद :
The hard fibrous lignified substance under the bark of trees.
woodअर्थ : పశువుల్ని కట్టివేయడానికి ఉపయోగించు ఒక లావైన పెద్ద కర్ర ఇది భూమిలో పాతబడి ఉంటుంది.
उदाहरण :
గేదె కట్టుగొయ్యను తెంపుకొని పోయింది
पर्यायवाची : కట్టు గొయ్య
अन्य भाषाओं में अनुवाद :
A long (usually round) rod of wood or metal or plastic.
poleअर्थ : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె
उदाहरण :
కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.
पर्यायवाची : కర్ర
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె
उदाहरण :
అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
पर्यायवाची : కర్ర
अन्य भाषाओं में अनुवाद :