अर्थ : తక్కువగా ఉండటం.
उदाहरण :
వేసవి కాలంలో నీటి కొరత అధికంగా ఉన్నది.
पर्यायवाची : అరకొర, కొర, మట్టం, లోటు, వెలితి
अन्य भाषाओं में अनुवाद :
The state of needing something that is absent or unavailable.
There is a serious lack of insight into the problem.अर्थ : తక్కువగా ఉండే భావన.
उदाहरण :
సమయం సరిపోకపోవడంతో నేను పరీక్షలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయకుండా వచ్చాను.
पर्यायवाची : అసంపూర్ణం, చాలకుండు, తక్కువ, లోటు, సరిపోకపోవు
अन्य भाषाओं में अनुवाद :
Lack of an adequate quantity or number.
The inadequacy of unemployment benefits.