सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : బరువు కొలిచే యూనిట్.
उदाहरण : బరువులను, దూరాలను వేరు-వేరు పద్దతులలో కొలుస్తారు.
पर्यायवाची : తూకము, పరిమాణము
अर्थ : బరువును తెలుసుకోవడానికి చేసే పని
उदाहरण : ఒక గోనె సంచిలో బియ్యం తూకం దాదాపు వంద కిలోలు వుంటుంది
पर्यायवाची : తూకం, పరిమాణం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
किसी वस्तु का भार, तौल, नाप, मूल्य आदि।
अर्थ : ఒక వస్తువు దాని బరువును తెలుసుకోవడానికి చేసే పని
उदाहरण : మీ తూకం సరిగా లేదు.
पर्यायवाची : తూకం
तौलने की क्रिया या भाव।
अर्थ : దూరంను పరిగనించడం
उदाहरण : సర్వే వారు పొలం కొలిచిన తర్వాత కార్యాలయానికి వెళ్లారు.
पर्यायवाची : కొలవడం
अर्थ : ఏదైన వస్తువ యొక్క పొడవు వెడల్పును కొలిచేది.
उदाहरण : శోహన్ యొక్క గది యొక్క కొలత ముప్పై ఇంచీలు.
पर्यायवाची : కొలమానం, కొలువడి, పరిమాణం
किसी चीज़ की लंबाई, चौड़ाई, ऊँचाई आदि जिसका विचार किसी निर्दिष्ट लंबाई के आधार पर या तुलना में होता है।
इंस्टॉल करें