अर्थ : చుట్టూ ప్రాకారం వుండే స్థలం
उदाहरण :
ఏనుగు మీద కూర్చున్న మావటివాడు కోటలో తన కాలు మోపాడు.
अन्य भाषाओं में अनुवाद :
हाथी के गले में पड़ा हुआ रस्सा या बंधन जिसमें पैर फँसाकर महावत हाथी को चलाता है।
हाथी पर बैठते ही महावत ने किलावे में अपने पैर फँसा लिए।अर्थ : శత్రువుల భారీ నుండి రక్షణగా చుట్టూ కట్టే ప్రాకారం
उदाहरण :
మొగలుల కాలంలో కోటలో స్థాపించబడిన శిల్పకళకు మంచి గుర్తింపు ఉంది.
पर्यायवाची : దుర్గం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అశాస్వతముగానుండెడు ఇల్లు ఇది ఏదేని పనికిగాను లేక ఉద్దేశమునకు ఉంటాయి.
उदाहरण :
శుక్లములవ్యాధికి ఉచిత వైద్యమునకుగాను వైద్యులు పదిరోజులకు సిబిరమును కట్టుకున్నారు
पर्यायवाची : కుటీరము, గుడారము, డేరా, విడిది, సిబిరము
अन्य भाषाओं में अनुवाद :
A site where people on holiday can pitch a tent.
bivouac, campground, camping area, camping ground, camping site, campsite, encampment