अर्थ : కోపగ్రస్తులవటం
उदाहरण :
తమరి చెడుమాటలు విని అతడు కోప్పడ్డాడు.
पर्यायवाची : ఆక్రోషించు, ఆగ్రహించు, కసురుకొను, కస్సుబుస్సులాడు, కొఱకొఱలాడు, కోపగిల్లు, కోపించు, కోప్పడు, చిటపటలాడు, మండిపడు, వేడెక్కు
अन्य भाषाओं में अनुवाद :
क्रोध से भर जाना।
अपनी बुराई सुनकर वह क्रुद्ध हुआ।