अर्थ : నాజూకైన శరీరంగల
उदाहरण :
దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
पर्यायवाची : నాజూకైన, సుందరమైన, సుకుమారమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
उदाहरण :
పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
पर्यायवाची : పలచని, సూక్ష్మమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన భాగం మృదువుగా ఉండుట.
उदाहरण :
సుకుమారమైన రాముడు శివధనస్సును విరిచినాడు.
पर्यायवाची : నాజూకైన, సుకుమారమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శాంతి స్వభావం కలిగి ఉండుట.
उदाहरण :
గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.
पर्यायवाची : కోమలతగల, మృదువైన, సుకుమారమైన
अन्य भाषाओं में अनुवाद :