अर्थ : ఇష్టం లేకపోవడం.
उदाहरण :
అతనికి ప్రపంచంపైన కోరికలేదు.
पर्यायवाची : ఆసక్తి లేని, రాగద్వేషాలనుండి విముక్తమైన, వైరాగ్యంతో కూడిన
अन्य भाषाओं में अनुवाद :
Showing lack of emotional involvement.
Adopted a degage pose on the arm of the easy chair.अर्थ : ఎటువంటి ఆశలు లేకపోవడం.
उदाहरण :
కోరికలేని వ్యక్తి జీవితం శాంతిపూర్ణంగా ఉంటుంది.
पर्यायवाची : అపేక్షలేని, అభిలాషలేని, ఆసత్తిలేని, కాంక్షలేని
अन्य भाषाओं में अनुवाद :
जिसमें इच्छा न हो।
इच्छारहित व्यक्ति का जीवन शांतिपूर्ण व्यतीत होता है।अर्थ : ఇంద్రియ నిగ్రహముగల.
उदाहरण :
స్వామి వివేకానంద కోరికలులేని వ్యక్తి.
पर्यायवाची : కామవాంచలేని, మోజులేని, మోహంలేని, వ్యమోహంలేని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆశ లేకుండా ఉండుట.
उदाहरण :
ఈ పని చేయుట నాకు కోరికలేదు.
पर्यायवाची : అపేక్షలేని, ఆకాంక్షలేని, ఆశక్తిలేని, ఇచ్చలేని, మోజులేని
अन्य भाषाओं में अनुवाद :
Having or feeling no desire.
A very private man, totally undesirous of public office.