अर्थ : అభిప్రాయానుసారము
उदाहरण :
మీరు కోరిన అన్ని కార్యాలను చేయడానికి ఏవిధమైన సమస్యా లేదు
पर्यायवाची : అభిప్రాయ పడిన, అభిమతానుసారమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆశ కలుగుట.
उदाहरण :
మనం కోరిన కోరికలన్నీ జరగకపోవచ్చు.
पर्यायवाची : అపేక్షించిన, అభిషించిన, అభీష్ట కలిగిన, ఆశపడిన, ఇష్టపడిన, కమనీయమైన, కాంక్షించిన, కోరబడిన, మనసుపడిన, మనోవాంఛితమైన, ముచ్చటపడిన, మోజుపడిన, వరించిన, వలచిన, వాంఛనీయమైన, వాంఛించిన
अन्य भाषाओं में अनुवाद :