अर्थ : ప్రచండమైన భావనలు
उदाहरण :
ఈరోజుల్లో ప్రతి ప్రాంతంలో క్రూరమైన సంఘటనలు జరుగుతున్నాయి.
पर्यायवाची : ఘోరమైన, హింసాత్మకమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎవ్వరైతే హింసలు చేస్తారో.
उदाहरण :
ఈ రోజుల్లో మానవుడు క్రూరమైన పనులు చేస్తున్నాడు.
पर्यायवाची : ప్రచండమైన, రక్తవర్ణమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దీనిలో హింస ఉంటుంది.
उदाहरण :
నాజీలు యూదులను కౄరముగా హింసించెను.
पर्यायवाची : అసభ్యమైన, ఘాతుకమైన, ర్యాగింగ్, హింసాత్మకమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎవ్వరైతే అత్యాచారాలు చేస్తారో.
उदाहरण :
కంసుడు ఒక క్రూరమైన పాలకుడు.
पर्यायवाची : దౌర్జన్యమైన, నిర్దయాత్మకమైన
अन्य भाषाओं में अनुवाद :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.