अर्थ : సహజంగా ఎక్కువ కోపం కలిగి ఉండుట.
उदाहरण :
కోపిష్టియైన వ్యక్తులకు దూరంగా ఉండుటకు అందరు ఇష్టపడుతారు.
पर्यायवाची : కోపం, కోపిష్టియైన, ముక్కోపియైన
अन्य भाषाओं में अनुवाद :
Quickly aroused to anger.
A hotheaded commander.