अर्थ : ఉప్పుతో కలిసిన రుచి, దేనిలోనైనా ఉప్పు ఎక్కువగావున్న స్థితి.
उदाहरण :
సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది.
पर्यायवाची : ఉప్పని, ఉప్పనైన, ఉప్పుగల్గిన, లవనీయమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పుల్లటి రుచితో కలిగి ఉండే ద్రవం
उदाहरण :
క్షారమైన తత్త్వంలో క్షార గుణం కనపడుతుంది
अन्य भाषाओं में अनुवाद :