अर्थ : ఏదైనా ఒక వస్తువు బాగా పులిసిన వాసన వచ్చి చెడిపోయిన స్థితి
उदाहरण :
ఇడ్లి పిండి ఇప్పటివరకు చెడిపోలేదు
पर्यायवाची : కుళ్ళిపోవు, చెడిపోవు, పుచ్చు, మురుగు పట్టు
अन्य भाषाओं में अनुवाद :
जल मिले पदार्थ में में विशिष्ट प्रकार का रासायनिक परिवर्तन होना।
इडली के आटे में अभी तक खमीर नहीं उठा है।