अर्थ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
उदाहरण :
అతడు నా మాటలను ఖండించినాడు.
पर्यायवाची : అడ్డుకొను, ఆటంకపరచు, ఎదురించు, వ్యతిరేకించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక రేఖ ఏదో ఒక బిందువులో ఇంకో రేఖను దాటి ముందుకి వెళ్లిపోవడం
उदाहरण :
రేఖా గణితంకి చెందిన ఈ ప్రశ్నలో క్షితిజ రేఖను ఒక పెద్ద రేఖ మధ్యలో ఖండిస్తుంది
पर्यायवाची : వేరుచేయు
अन्य भाषाओं में अनुवाद :
एक रेखा का किसी एक स्थान पर दूसरी रेखा के ऊपर से होते हुए आगे निकल जाना।
रेखा गणित के इस प्रश्न में क्षैतिज रेखा को एक लंबवत रेखा बीचोबीच काट रही है।अर्थ : కత్తెరతో చేసే పని
उदाहरण :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
पर्यायवाची : కత్తరించు, కత్తిరించుకొను, తగ్గించు, ముక్కలుచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎక్కువగా ఉన్న దానిని కత్తెరతో తగ్గించడం
उदाहरण :
తోటమాలి మొక్కలను కత్తిరిస్తున్నారు.
पर्यायवाची : కత్తిరించు
अन्य भाषाओं में अनुवाद :