अर्थ : ఏదైనా ప్రత్యేక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ధనం.
उदाहरण :
గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఇవ్వబడిన నిధి దుర్వినియోగించబడింది.
पर्यायवाची : -నిధి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అధిక ధనాన్ని నిల్వ ఉంచు ప్రాంతము.
उदाहरण :
దొంగలు కోశాగారంలోని ధనాన్ని తీసుకుపోయారు.
पर्यायवाची : కోశాగారం, ధనగృహము, ధనాగారం, బండారము
अन्य भाषाओं में अनुवाद :
A storehouse for treasures.
treasure houseअर्थ : ఏదేని విషయములో ఉండు జ్ఞానము లేక గుణముల యొక్క పెద్ద కోశాగారము.
उदाहरण :
కబీర్ జ్ఞానపు భాండాగారము.
पर्यायवाची : భాండాగారము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కూడబెట్టిన విలువైన వస్తువులు.
उदाहरण :
సంపదను తగిన విధంగా ఖర్చు పెట్టాలి.
अन्य भाषाओं में अनुवाद :