सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : తక్కువ వస్తువులను కొన్నప్పటికీ ఎక్కువ డబ్బు ఉపయోగించడం
उदाहरण : ఇంత తక్కువ సామాను! అన్నిడబ్బులు తినేశాయా
पर्यायवाची : తిను
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
खर्च कर देना या उड़ा देना।
Spend extravagantly.
अर्थ : అవసరానికి మించి ఎక్కువ ఖర్చు చేయడం
उदाहरण : సేఠ్ పుట్టినరోజుకు చాలాడబ్బు వృధాఖర్చయింది
पर्यायवाची : వృధాఖర్చగు, వ్యయమగు
जरूरत से ज्यादा व्यय होना।
अर्थ : ఏదైనా భోజ్య వస్తువు ఎక్కువగా తినబడడం
उदाहरण : పెళ్లిలో చాలా లడ్లు ఖర్చయ్యాయి
पर्यायवाची : అయిపోవు, పోవు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
किसी भोज्य वस्तु का भोगा जाना।
इंस्टॉल करें