अर्थ : దున్న ఆకారంలో ఉండే అడవి జంతువు దాని ముక్కు పైన కొమ్ము ఉంటుంది
उदाहरण :
ఖడ్గమృగం ముక్కు పైన కొమ్ము ఉంటుంది.
पर्यायवाची : ఖడ్గధేనువు, ఖడ్గమృగం, ఖడ్గి, గండము
अन्य भाषाओं में अनुवाद :
Massive powerful herbivorous odd-toed ungulate of southeast Asia and Africa having very thick skin and one or two horns on the snout.
rhino, rhinoceros