अर्थ : విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం
उदाहरण :
అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు.
पर्यायवाची : పెద్దపాత్ర, బుట్ట
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వెదురు పుల్లలతో గుండ్రని ఆకారంలో తయారుచేసిన ఒక వస్తువు
उदाहरण :
అతడు ఆకు కూరలను తలపైన చిన్నబుట్టలో పెట్టుకొని అమ్ముతున్నాడు.
पर्यायवाची : చిన్నబుట్ట, బుట్ట
अन्य भाषाओं में अनुवाद :