सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ప్రజలలో భయము చేత ఎర్పడే కలకలము.
उदाहरण : గ్రామములో దొంగలు రావడముతోనే కలవరము ఏరడింది.
पर्यायवाची : కలవరము, కల్లోలము, గందరగోళము, సంక్షోభము
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
जन साधारण में घबराहट फैलने के कारण होने वाला कोलाहल और दौड़-धूप।
A violent disturbance.
अर्थ : ఒక క్రమ సిద్థాంతాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడం మరియు చేర్చడం.
उदाहरण : నేడు ప్రతివిభాగంలో ఏదో ఒక అవకతవకలు అవుతూ ఉన్నాయి.
पर्यायवाची : అల్లకల్లోలం, అవకతవకలు, కుంభకోణం, గందరగోళం
जान-बूझकर या मनमाने ढंग से उत्पन्न की जाने वाली अथवा अपटुता के कारण होने वाली गड़बड़ी।
A fraudulent business scheme.
इंस्टॉल करें