अर्थ : గడియారంలో సమయాన్ని సూచించుటకు తిరిగే సూచి
उदाहरण :
గడియారపు ముల్లును చూసి పని చేయండి.
पर्यायवाची : ముల్లు
अन्य भाषाओं में अनुवाद :
घड़ी के ऊपरी हिस्से में पाए जानेवाले काँटे जैसे पतले वे उपकरण जो समय को सूचित करते हैं।
घड़ी की सूई देखकर काम करो।