अर्थ : కాలాన్ని కేటాయించడం
उदाहरण :
అతడు చాలా ఎక్కువ సమస్యలతో కాలం గడుపుతున్నాడు’
पर्यायवाची : నడుపు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : జీవితమంతా ఒక పనిలో ముందుకు సాగిపోవుట.
उदाहरण :
మథర్ తెరిసా తన జీవితానంతా మానవ సేవలోనే గడిపినది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కాలవ్యవధి తీసుకోవడం.
उदाहरण :
అతను తన బాల్యంలో చాలా బీదతనంతో గడిపాడు.
अन्य भाषाओं में अनुवाद :
निर्वाह करना या व्यतीत करना।
उसने अपना बचपन बहुत गरीबी में बिताया।