अर्थ : గట్టిగా అరచి భయపెట్టుట.
उदाहरण :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
पर्यायवाची : గట్టిగా అరచు, గదిరించు, గద్దించు, భయపెట్టు
अन्य भाषाओं में अनुवाद :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।