अर्थ : విర్రవీగడం
उदाहरण :
ఆమె నగలు కొన్నదని గర్వపడుతున్నది.
पर्यायवाची : అహమించు, గర్వించు, నీలుగు, పొగరెక్కు, బింకమెక్కు, మిడిసిపడు, మెకమెకపడు, విరగబడు, విరుచుకపడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గుణవిశేష లక్షణాలతో ఆత్మాభిమానం కలిగి వుండటం.
उदाहरण :
అతను పరుగు పందెంలో రాకపోయినా గర్వపడుతున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
गुण, विशेषता, सफलता आदि पर फूल जाना या अभिमान से भरा हुआ आचरण या व्यवहार करना।
वह दौड़ में जीत क्या गई कि इतराने लगी है।