सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : సౌభాగ్యవతి స్త్రీలు తమ చేతులకు అలంకరించుకునే గుండ్రని ఆభరణాలు
उदाहरण : గాజులు తొడిగేవాడు శీలాకు గాజులు తొడుగుతున్నాడు.
पर्यायवाची : చేతిగాజు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
स्त्रियों, मुख्यतः सुहागिन स्त्रियों के हाथ का एक गोलाकार गहना।
Jewelry worn around the wrist for decoration.
अर्थ : ఒక పారదర్శక మిశ్రమపదార్థము.
उदाहरण : గాజుసీసా క్రిందపడి పగిలినది.
पर्यायवाची : అద్దం
एक पारदर्शक मिश्र पदार्थ।
A brittle transparent solid with irregular atomic structure.
अर्थ : చేతి ధరించే ఒక రకమైన ఆభరణం
उदाहरण : సీత తన చేతికి రంగుల గాజులు వేసుకుంది.
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
हाथ में पहनने की एक प्रकार की चूड़ी।
अर्थ : కళ్లజోడులో గాజుతో చేసి అమర్చినది
उदाहरण : ఫ్రేములో అద్దం సరిగా కూర్చో లేదు.
पर्यायवाची : అద్దం, కంటిఅద్దం
चश्मे के काँच का एक पल्ला।
इंस्टॉल करें