अर्थ : వేరుశనగలు,శనగలు,ప్రొద్దుతిరుగుడు విత్తనాలు,పప్పు దాన్యాలను వేయించడానికి ఉపయోగించే పొయ్యి
उदाहरण :
ఆమె గాడిపొయ్యిలో వంటచెరకు పెడుతుంది.
पर्यायवाची : శనగల పొయ్యి
अन्य भाषाओं में अनुवाद :
Kitchen appliance used for baking or roasting.
oven