अर्थ : భయము, ఉద్వేగము మొదలగువాటి వలన గుండె గతి వేగమయ్యే క్రియ
उदाहरण :
డాక్టరు అతని గుండె అదురుకు గల కారణాలు అడిగారు.
पर्यायवाची : గుండెదడ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : భయం, ఉద్వేగంలాంటి కారణంగా హృదయపు గతి తీవ్రమవుట
उदाहरण :
పోలీసును చూడగానే దొంగ గుండె వేగంగా కొట్టుకొంది
पर्यायवाची : గుండె కొట్టుకొను, దడదడమను, లబ్డబ్మను
अन्य भाषाओं में अनुवाद :