अर्थ : చర్మంపై సూదితో ఏదేని ఒక గుర్తును ముద్రించుట.
उदाहरण :
శ్యామ్ తమ చేతిపై పచ్చ బొట్టును పొడిపించుకుంటున్నాడు.
पर्यायवाची : చెక్కించు, పచ్చబొట్టు పొడచు, పొడుచు
अन्य भाषाओं में अनुवाद :
Stain (skin) with indelible color.
tattooअर्थ : ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట
उदाहरण :
రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు.
पर्यायवाची : కొట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక దానిలోని చొప్పింపచేయడం
उदाहरण :
ఆమె తన అనుభవం యొక్క మాటలతో గుచ్చుతుంది
पर्यायवाची : కూర్చు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.
उदाहरण :
మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం
उदाहरण :
నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.
पर्यायवाची : గాయపరచు, గ్రుచ్చు, నొప్పించు, పొడుచు, బాధపరచు, మనసు నొప్పించు
अन्य भाषाओं में अनुवाद :
अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।
सत्य बात अकसर चुभती है।