अर्थ : మత్తునిచ్చేందుకు తాగే మత్తుపదార్థం.
उदाहरण :
మద్యపానము శరీరానికి హానికారకము.
पर्यायवाची : మందు, మదిరము, మద్యపానము, మద్యము, మధుపానము, మధువు, సారా, సారాయి
अन्य भाषाओं में अनुवाद :
The act of drinking alcoholic beverages to excess.
Drink was his downfall.