अर्थ : ధాతువు లేక కట్టె, గుడ్డ మొదలైనవి ముక్కలుచేయగా మిగిలినవి.
उदाहरण :
దర్జీ గుడ్డపేలికలను పోగుచేస్తున్నాడు.
पर्यायवाची : గుడ్డపేలిక, పీలిక, పేలిక
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనం ధరించే దుస్తులలో ఏదైన ఒక భాగం
उदाहरण :
చొక్కాచేయి ఒక గుడ్డముక్క.
पर्यायवाची : వస్త్ర భాగం
अन्य भाषाओं में अनुवाद :
पहनने के कपड़े का कोई भाग।
आस्तीन परिधान भाग है।