अर्थ : రెండు వాహనాలు ఒకదానికొకటి తగులుకోవటం
उदाहरण :
బస్సు మరియు ట్రక్ ఢీకొనడంతో పది మంది ప్రజలు గాయపడ్డారు.
पर्यायवाची : ఢీకొట్టడం, ఢీకొనడం
अन्य भाषाओं में अनुवाद :
An accident resulting from violent impact of a moving object.
Three passengers were killed in the collision.