पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से గుప్తమైన शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

గుప్తమైన   విశేషణం

अर्थ : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.

उदाहरण : రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.

पर्यायवाची : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన, రహస్యమైన


अन्य भाषाओं में अनुवाद :

अर्थ : ఏవ్వరికీ తెలియని విషయాలు.

उदाहरण : ఇది రహస్యమైన విషయం, దీనిని రాముకు తెలియనీయకు.

पर्यायवाची : గుట్టుగాగల, గుత్తమైన, గోపనీయమైన, చాటుగాగల, దాచగల, దాపరికమైన, దాపుడైన, రహస్యముగల, రహస్యమైన


अन्य भाषाओं में अनुवाद :

जो छिपाने के लायक हो।

यह गोपनीय बात है,रामू को मत बताना।
अपहरणीय, अपीच्य, अप्रकट्य, अप्रकाश्य, गोपनीय, गोप्य

Not expressed.

Secret (or private) thoughts.
private, secret

अर्थ : రహస్యముతో నిండిన.

उदाहरण : రక్షకభటులు దొంగల దగ్గర నుండి రహస్యపూర్ణమైన విషయాలను రాబట్టారు.

पर्यायवाची : గుట్టుయైన, గూఢమైన, గోపనమైన, దాపఱికమైన, నిగూఢమైన, రహస్యపూర్ణమైన


अन्य भाषाओं में अनुवाद :

रहस्य से भरा हुआ या जिसमें रहस्य हो।

वैज्ञानिकों के लिए उड़न तश्तरियाँ आज भी रहस्यपूर्ण बनी हुई हैं।
गूढ़, रहस्यपूर्ण, रहस्यमय, रहस्यात्मक

चौपाल