सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : దట్టముగా ఉండే స్థితి లేక భావము.
उदाहरण : నల్లమల అడవులు చాలా దట్టముగా ఉన్నాయి.
पर्यायवाची : ఒత్తు, కుక్కిదము, గాఢము, చిక్క, దట్టము, మందము
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
सघन होने की अवस्था या भाव।
The spatial property of being crowded together.
अर्थ : చిన్న- చిన్న చెట్ల సమూహం
उदाहरण : ఆ పొదలో చిరుతపులి దాగి ఉన్నది.
पर्यायवाची : కుంజం, గుమి, పొద, పొదరు
छोटे पेड़-पौधों का समूह।
A dense growth of bushes.
इंस्टॉल करें