अर्थ : ఒక తీపి పదార్థం తయారు చేయడానికి ఉపయోగించే తెల్లని గుమ్మడికాయ
उदाहरण :
బూడిద గుమ్మడికాయతో హల్వా చేస్తున్నారు.
पर्यायवाची : బూడిద గుమ్మడి కాయ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తీగకు కాసే కాయ ఇది పెద్దగా వుంటుంది
उदाहरण :
అమ్మ గుమ్మడికాయ కూర తయారు చేస్తుంది.
अन्य भाषाओं में अनुवाद :