अर्थ : గుణాన్ని, విశేషణాలను పరిశీలించు
उदाहरण :
ఎప్పుడైతే గమనించలేవో అని లేవు అని చెప్పలేము.
पर्यायवाची : ఆనవాలుపట్టు, గమనించు, గురుతెరుగు, గుర్తుపట్టు, సంకేతించు
अन्य भाषाओं में अनुवाद :
त्रुटियाँ, भूलें आदि निकालने अथवा गुण, विशेषताएँ आदि जानने के लिए कोई चीज पढ़ना।
जब तक हम देख न लें तब तक अपना लेख छपने के लिए मत भेजिए।अर्थ : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం
उदाहरण :
గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు
पर्यायवाची : అణ్వేషించు, జాడతీయు, పరిశోధించు, వెతకు, శోధించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : జ్ఞానేంద్రియంతో కనుక్కొవడం
उदाहरण :
చూడలేని మహిళ గొంతు ద్వారా తన బిడ్డల్ని గుర్తిస్తుంది
पर्यायवाची : కనుగొను, తెలుసుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కొత్తదాన్ని తెలియజేయడం
उदाहरण :
కొలంబస్ అమెరికాను కనిపెట్టాడు
पर्यायवाची : కనుకొను, గుర్తుపట్టు, పెట్టు
अन्य भाषाओं में अनुवाद :
किसी अज्ञात वस्तु या बात आदि के बारे में जानकारी हासिल करना।
कोलम्बस ने अमरीका की खोज की थी।अर्थ : గౌరవం ఇవ్వడం
उदाहरण :
నాకు అర్ధం కానిదేంటంటే దుస్తులను బట్టి మనుషులను గుర్తిస్తున్నారు
पर्यायवाची : గుర్తింపు ఇవ్వు
अन्य भाषाओं में अनुवाद :
* गुण दर्शाना या ऐसा करना कि किसी का महत्त्व, गुण आदि झलके।
मैं नहीं मानता कि कपड़े से आदमी की पहचान होती है।