अर्थ : ఏదైన పోటీలలో లేదా ఆటలలో ఎవరూ అందుకోలేని మరియు శాస్వత గుర్తుగా మిగిలే క్రియ
उदाहरण :
సచిన్ క్రికెట్లో అనేక కొత్త రికార్డులు నెలకొల్పాడు.
पर्यायवाची : కీర్తి, ఖ్యాతి, పేరుప్రఖ్యాతలు, ప్రఖ్యాతి, ప్రసిద్ధి, రికార్డు
अन्य भाषाओं में अनुवाद :
The number of wins versus losses and ties a team has had.
At 9-0 they have the best record in their league.अर्थ : గుర్తించబడిన స్థితి.
उदाहरण :
ఇది ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ.
अन्य भाषाओं में अनुवाद :
The state or quality of being recognized or acknowledged.
The partners were delighted with the recognition of their work.