अर्थ : మార్గదర్శకం లేని
उदाहरण :
మనం గుర్తులేని మార్గం మీద చాలా దూరం వెళ్ళిపోయాం.
पर्यायवाची : చిహ్నంలేని, నమూనాలేని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గుర్తుకురానిది.
उदाहरण :
నేను ఈ కవిత్వంలో మరిచిపోయిన పంక్తులను గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
पर्यायवाची : మరిచిపోయిన, విస్మృతి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మరిచే స్వభావం ఉన్నటువంటి
उदाहरण :
ప్రతిమ చిన్నప్పటినుండి మతిమరుపుగల వ్యక్తి.
पर्यायवाची : మతిమరుపుగల, విస్మృతి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సామంజ్యసము లేకుండా ఉండుట.
उदाहरण :
పోలికలేని కారణంగా ప్రజలు అతన్ని గుర్తించలేకపోయారు.
पर्यायवाची : పోలికలేని
अन्य भाषाओं में अनुवाद :
जिसमें सामंजस्य न हो या सामंजस्य का अभाव हो।
उसके सामंजस्यहीन व्यवहार के कारण लोग उससे कटे-कटे रहते हैं।