अर्थ : వివాహమైన స్త్రీ.
उदाहरण :
అతను తన భార్య మీద కోపడ్డాడు.
पर्यायवाची : అర్ధాంగి, ఆలు, ఇల్లాలు, పత్ని, పెండ్లాము, భార్య, వధువు, సదర్మచారిణి, సహధర్మచారిణి
अन्य भाषाओं में अनुवाद :
किसी की विवाहिता नारी।
वह अपनी पत्नी पर जान छिड़कता है।अर्थ : గృహములో ఉండు వివాహిత స్త్రీ.
उदाहरण :
రమా ఒక మంచి గృహిణి.
पर्यायवाची : ఇంటావిడా, ఇల్లాలు
अन्य भाषाओं में अनुवाद :
A wife who manages a household while her husband earns the family income.
homemaker, housewife, lady of the house, woman of the house