अर्थ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
उदाहरण :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
पर्यायवाची : తప్పించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వెళ్లగొట్టించే పనిని ఇతరులతో చేయించడం
उदाहरण :
అత్త కోడలిపైన చాలా అపద్దాల ఆరోపణలతో తన ఇంటినుండి గెంటించింది
पर्यायवाची : పంపించు, వెళ్లగొట్టించు
अन्य भाषाओं में अनुवाद :