अर्थ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
उदाहरण :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
पर्यायवाची : కుప్పిగంతులువేయు, గంతులేయు, దుముకు, దూకు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
उदाहरण :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
पर्यायवाची : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గంతులేయు, చెంగు చెంగున ఎగురు
अन्य भाषाओं में अनुवाद :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।अर्थ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
उदाहरण :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
पर्यायवाची : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
अर्थ : అత్యానందంతో పొంగి ఎగురుట
उदाहरण :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
पर्यायवाची : ఎగిరిగంతులేయు, ఎగురు, దుముకు
अन्य भाषाओं में अनुवाद :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।