अर्थ : గడ్డము క్రింద వుండు శరీరభాగము.
उदाहरण :
అతని గొంతులో ఎలక్కాయ పడ్డట్టు ఏమీ జవాబు చెప్పలేక పోయాడు.
पर्यायवाची : కంఠము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గడ్డం క్రింద ఉండు భాగం తీసుకొన్న ఆహార పధార్థాలు దీని గుండా వెళతాయి.
उदाहरण :
సముద్రము నుంచి ఉద్భవించిన హాలాహలం పరమశివుడు సేవించుట వలన అతని గొంతు నీలవర్ణములోనికి మారినది.
अन्य भाषाओं में अनुवाद :