अर्थ : గొంతు వాచే ఒక రోగము.
उदाहरण :
అయోడిన్ లోపమువలన గొంతువాపు వ్యాధి వస్తుంది.
पर्यायवाची : గండమాల వ్యాధి
अन्य भाषाओं में अनुवाद :
Abnormally enlarged thyroid gland. Can result from underproduction or overproduction of hormone or from a deficiency of iodine in the diet.
goiter, goitre, struma, thyromegaly