अर्थ : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
उदाहरण :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
पर्यायवाची : నీటికుళాయి, పైపు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
उदाहरण :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
पर्यायवाची : పైపు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : లావుగా పొడవుగా వుండే పైపులాంటిది
उदाहरण :
గొట్టం, పెక్కులు, ఇంటి పైకప్పుగా వేస్తారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కుళాయి ఆకారంగలది
उदाहरण :
పశువులు రోగబారిన పడినపుడు వాటికి వెదురు గొట్టంతో మందును త్రాగిస్తారు
अन्य भाषाओं में अनुवाद :