सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : వర్షము వచ్చునపుడు తడవకుండా ఉండడానికి ఉపయోగించునది
उदाहरण : వర్షము, ఎండ మొదలగు వాటిలో పట్టణ మహిళలు గొడుగును ఉపయోగిస్తారు.
पर्यायवाची : ఛత్రము
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
वह छाता जो आकार में छोटा हो।
A lightweight handheld collapsible canopy.
अर्थ : వర్షానికి రక్షణగా ఉండేది
उदाहरण : వాన కాలంలో తడవకుండా ఉండటం కోసం పిల్లలు మరియు ప్రజలు గొడుగు తీసుకెళ్ళుతుంటారు.
पर्यायवाची : ఛత్రం, ఛత్రి
वर्षा या धूप से बचने के लिए कपड़े आदि का बना हुआ एक आच्छादन जिसमें लगे धातु, लकड़ी आदि के डंडे को हाथ में पकड़ते हैं।
अर्थ : వర్షం పడినపుడు సాధారణంగా ఉపయోగించేది
उदाहरण : ప్రాచీనకాలంలో ఛత్రపతి రాజుకు గొడుగు పట్టేవారు.
पर्यायवाची : ఛత్రము, ఛత్రి
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
राजचिन्ह के रूप में राजाओं आदि पर लगाया जानेवाला बड़ा छाता।
अर्थ : వాన పడితే తడవకుండా ఉపయోగించేది
उदाहरण : ఈ మందిరంలో ప్రత్యేకంగా విగ్రహం పైన బంగారు గొడుగు పెట్టారు.
पर्यायवाची : ఛత్రం
देवों की मूर्तियों के ऊपर लगाई जानेवाली धातु की छतरी।
इंस्टॉल करें