अर्थ : చెట్లముద్దలను కట్టెల రూపంలోకి మార్చే ఒక సాధనం
उदाहरण :
చిన్నాన్న గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కట్టెలు కొట్టుటకు ఉపయోగించు ఇనుప పరికరం
उदाहरण :
శ్యామ్ గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.
पर्यायवाची : చిన్నగొడ్డలి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చెట్లను నరకడానికి ఉపయోగపడే ఇనుప సాధనం
उदाहरण :
అతడు శత్రువుల మీద గొడ్డలితో దాడి చేశాడు.
पर्यायवाची : కుఠాటంకము, కుఠారము, గండ్రగొడ్డలి, చిప్పగొడ్డలి, ద్రుఘణము, సుథితి, స్వధితి
अन्य भाषाओं में अनुवाद :
A pike fitted with an ax head.
halberd