अर्थ : యోగ్యతను చూపడానికై తన గురించి తానే వాపోవడం
उदाहरण :
కరోడీమల్ గారు చాలా గొప్పలు చెప్పుకుంటారు.
अन्य भाषाओं में अनुवाद :
योग्यता दिखाने के लिए बढ़-बढ़कर बोलना।
लाला करोड़ीमल बहुत शेखी बघारते हैं।अर्थ : మాటలో కానీ లేదా పనిలో గానీ ఇతరులకంటే తామే ఉన్నతులమని అనుకోవడం
उदाहरण :
అతడు తనకు తానే చాలా గొప్పవాడనుకుంటాడు
पर्यायवाची : ఉన్నతుడనుకొను, గప్పాలుగొట్టుకొను, గొప్పవాడనుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తన గురించి తాను ఉన్నదాని కన్నా ఎక్కువగా చెప్పుకొనుట
उदाहरण :
అతను తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు.
पर्यायवाची : డంబపు మాటలు, బడాయిమాటలు
अन्य भाषाओं में अनुवाद :